Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 05, 2026 12:17 PM నాగర్ కర్నూల్General
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నక్కల బండ స్టేజ్ వద్ద రూ.15.8 కోట్లతో నిర్మించనున్న మూడు హ్యుమ్ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామాలలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కలెక్టర్ హేమంత్ కేశవ పాటల్, ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...