Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్ల దుస్థితిపై జుక్కల్ ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదు

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 12:50 PM కామరెడ్డిGeneral
రోడ్ల దుస్థితిపై జుక్కల్ ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదు - Udayam
మహ్మదాబాద్ తండా నుంచి జుక్కల్ చౌరస్తా వరకు చేపట్టిన పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడారు. అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే తోట్ల లక్ష్మీకాంతారావును డిమాండ్ చేశారు. రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కంకర వేసి పనులు నిలిపివేయడంపై ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...