Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన

Follow Udayam on Google
K. Anuradha Oct 03, 2026 3:44 PM శ్రీకాకుళంGeneral
రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన - Udayam
ఎచ్చెర్ల మండలంలో రూ.8.83 కోట్లతో చేపట్టనున్న రోడ్ల మరమ్మతు పనులకు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శనివారం శంకుస్థాపన చేశారు. భగీరథపురం- మూసవానిపేట, కొయ్యాం-బడివానిపేట, పొన్నాడ-కమ్మవారిపేట, తోటపాలెం-మత్స్యలేశం రోడ్లకు నిధులు కేటాయించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లంక శ్యామలరావు, చౌదరి నారాయణ మూర్తి బాబ్జి, జీరు రామారావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...