వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న ప్రధాన రహదారిపై పశువుల సంచారం ప్రాణ సంకటంగా మారింది. గురువారం రాత్రి గ్రామంలోని ధర్మారం చౌరస్తా వద్ద ఉన్న ప్రధాన రహదారిపై పశువులు పెద్ద ఎత్తున సంచరించాయి.
వాటిల్లో కొన్ని పశువులు, ప్రధాన రహదారిపై పడుకోవడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. హారన్ కొట్టినప్పటికీ పశువులు లేవడం లేదని, ఇటీవల ప్రమాదాలు జరిగి పలువురు గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయని వారు వాపోయారు.
Comments
Loading comments...

