Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై కుళ్లిపోయిన గొర్రె.. దుర్వాసనతో అవస్థలు

Follow Udayam on Google
B RAJESH Aug 20, 2026 11:10 AM విజయనగరంGeneral
రోడ్డుపై కుళ్లిపోయిన గొర్రె.. దుర్వాసనతో అవస్థలు - Udayam
బొబ్బిలి పట్టణ సమీపంలోని కోటి చెరువు గట్టు కింద కుళ్లిన గొర్రెను పడేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఉద్యోగులు, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు ఇదే మార్గంలో వాకింగ్ కు వెళ్తారు. కుళ్లిన గొర్రె దుర్వాసనతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త వేయరాదని మున్సిపల్ అధికారులు బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ పట్టించుకోకుండా చెత్త వేస్తున్నారు. చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...