వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయం సిగ్నల్ వద్ద ఏఓసీ వైపు వెళ్లే ఫ్రీ లెఫ్ట్ రోడ్డు గుంతలమయంగా మారింది. రోడ్డుపై పెద్ద బండరాళ్లు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షం పడితే గుంతల్లో నీరు నిలిచి వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

