Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుకు మధ్యలో గొయ్యి

Follow Udayam on Google
B RAJESH Aug 31, 2026 4:53 PM విజయనగరంGeneral
రోడ్డుకు మధ్యలో గొయ్యి - Udayam
బొబ్బిలి పట్టణంలోని స్వామివారివీధి, సాయినగర్ కాలనీ జంక్షన్లో బొబ్బిలి - పార్వతీపురం రోడ్డుకు మధ్యలో పెద్ద గొయ్యి ఏర్పడింది. నిత్యం వాహనాలు రద్దీగా ఉన్న రోడ్డుకు మధ్యలో గొయ్యి ఏర్పడడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గొయ్యితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగకముందే గొయ్యి పూడ్చాలని ఆర్అండ్బి అధికారులను ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...