వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి మునిసిపల్ కమీషనర్ ఎల్.రామలక్ష్మి మంగళవారం స్తానిక మహరాణీపేట, గొల్లవీధి, బైపాస్ రోడ్డు ప్రాంతాలలో పర్యటించారు.
ఈ సందర్భంగా బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి దాడితల్లి ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు లేకుండా ఆక్రమణలు తొలగించాలని, పట్టణంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

