Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టు

Follow Udayam on Google
B. Rajesh Oct 04, 2026 10:47 AM విజయనగరంGeneral
రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టు - Udayam
బొబ్బిలి మండలం పిరిడిలోని గోకుల్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోయింది. చెట్టు పడి మూడు రోజులు గడుస్తున్నా, అధికారులు తొలగించేందుకు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మధ్యలో చెట్టు ఉండటంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...