వార్తలకు తిరిగి వెళ్లండి

మణికొండలో రోడ్డు విస్తరణ కోసం నిరసన చేపట్టారు. మరిచెట్టు జంక్షన్ నుంచి ఓయూ కాలనీ వరకు రహదారి విస్తరించాలని కోరుతూ అక్కడి ప్రజలు నిరసన చేపట్టారు. ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొని తమ మద్దతు తెలిపారు.
రద్దీ వేళల్లో అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లకు దారి దొరకడం లేదని, విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

