Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 9:11 PM విజయనగరంGeneral
రోడ్డు సమస్యకు పరిష్కారం - Udayam
పాలకొండ మండలం జంపారకోట పంచాయతీ బడ్డుమసింగి గ్రామంలోని కాపువీధి ప్రజలు తరతరాలుగా ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యకు పరిష్కారం లభించింది. కాపువీధికి చెందిన పాండ్రంకి కోటేశ్వరరావు ఈ సమస్యను వేణువు అనిల్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సొంత ఖర్చులతో 30 మీటర్ల మేర గ్రావెల్ రోడ్డు వేయించారు. దీంతో రాకపోకల ఇబ్బందులు తొలగిపోవడంతో కాపువీధి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...