వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఆదిలాబాద్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పట్టుకున్న 121 మోడిఫైడ్ సైలెన్సర్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.
ఇలాంటి అక్రమ సైలెన్సర్లు, సైరన్లపై సమాచారాన్ని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్‌కు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, స్థానిక సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

