వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి దామోదర్ రాజనర్సింహా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొడాక్ మండలం దారకుంట దగ్గర కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
Comments
Loading comments...

