వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేట వద్ద ఆటో ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడంపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆమె, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తగిన రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

