వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం SVD డిగ్రీ కళాశాల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో బైక్పై ఉన్న నవిరి కాలనీకి చెందిన రౌతు సాగర్ (30) రోడ్డుపక్కన పడిపోయాడు.
అదే సమయంలో ఆర్టీసీ బస్సు అతని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవల భోగాపురం ఎయిర్పోర్టులో ఉద్యోగం సాధించిన సాగర్ కొద్దిరోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంది.
Comments
Loading comments...

