Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Follow Udayam on Google
K.Venkatesh Aug 25, 2026 10:38 PM ఖమ్మంGeneral
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - Udayam
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మగూడెం గ్రామానికి చెందిన అఖిల్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అమ్మగూడెం పెట్రోల్ బంకు సమీపంలో ఎడ్లబండికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 లో ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...