Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 5:27 PM మహబూబ్‌నగర్క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి - Udayam
ధన్వాడకు చెందిన యువ డాక్టర్ అక్షయ్ కుమార్ (25) ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆయన మృతితో ధన్వాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Comments

G
Loading comments...