Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలు

Follow Udayam on Google
K. Anuradha Sep 27, 2026 3:34 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలు - Udayam
పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని తాళభద్ర సమీపంలో వేగంగా వచ్చిన ఓ బైక్ ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొంది ఈ ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం పెద్ద రాజాం గ్రామానికి చెందిన కొర్రాయి ఆనంద్ (42) తీవ్రంగా గాయపడ్డారు. ​విషయం తెలుసుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...