Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 10, 2026 6:35 PM నిజామాబాద్క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి - Udayam
సిరికొండ మండలం రామడుగు గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 78 ఏళ్ల సాయిరి నర్సయ్య మృతి చెందాడు. టీవీఎస్ ఎక్స్ఎల్‌పై వెళ్తున్న నర్సయ్యను గడ్కోల్ వైపు నుంచి వచ్చిన బజాజ్ పల్సర్ బైక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నర్సయ్యను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై జె. రామకృష్ణ తెలిపారు

Comments

G
Loading comments...