Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు

Follow Udayam on Google
Saychi kumar Sep 01, 2026 6:42 AM కామరెడ్డిGeneral
రోడ్డు ప్రమాదంలో పలువురికి  గాయాలు - Udayam
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తండా వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఏక్కపల్లి గ్రామానికి చెందిన పలువురు ఆటోలో బంధువుల ఇంటికి వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఆటోలోని ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డారు.

Comments

G
Loading comments...