వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ పరిధిలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి సిమెంట్‌లోని కల్వర్టును బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న కేతావత్ లింబు, జమున, మానసింగ్, వాస్యం ఫలునా అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతుల్లో నవాబ్‌పేట మండలం చౌడురుకు చెందినవారు ఉన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

