Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Follow Udayam on Google
sreekanth patel Sep 20, 2026 11:09 AM మహబూబ్‌నగర్General
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - Udayam
బాలానగర్ మండలం రాజ్యనాయక్ తండా సమీపంలో ఈనెల 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీత చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. జగన్, సీత దంపతులు బైక్పై వెళ్తుండగా ఆటో ఢీకొట్టడంతో సీతకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...