Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Follow Udayam on Google
Mohammad Aug 22, 2026 9:17 AM అనంతపురంGeneral
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి - Udayam
గుత్తి శివారులోని జిల్లా సరిహద్దు వద్ద గల జొన్నగిరి సమీపంలో శుక్రవారం రాత్రి ఐచర్ వాహనం బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో మహేంద్ర బాలరాజు అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఇద్దరు యువకులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై శనివారం జొన్నగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...