Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

Follow Udayam on Google
Mohammad Aug 13, 2026 9:53 AM అనంతపురంక్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు - Udayam
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులో బుధవారం రాత్రి ఆటో అదుపుతప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 సిబ్బంది గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుత్తి నుండి పత్తికొండ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Comments

G
Loading comments...