Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

Follow Udayam on Google
K Anuradha Aug 31, 2026 12:40 PM శ్రీకాకుళంGeneral
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి - Udayam
మందస మండలం కొత్తపల్లి జాతీయ రహదారి బ్రిడ్జి సమీపంలో బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బొడ్డపాడుకు చెందిన కొత్తపల్లి కాంతారావు (40) తీవ్రంగా గాయపడ్డాడు. హరిపురం, టెక్కలి ఆసుపత్రులకు తరలించగా తలకు తీవ్ర గాయాలతో సోమవారం మృతి చెందాడు. కంచిలి మండలంలో కుక్‌గా పనిచేస్తున్న కాంతారావు మృతిపై మందస పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...