వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్రవాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మరణించాడు. నల్లపాడు ఆర్టీఓ ఆఫీస్ వద్ద సోమవారం ఈ ప్రమాదం జరగ్గా, స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.
మృతుడు గోధుమ రంగు చొక్కా, పచ్చరంగు లుంగీ ధరించి ఉన్నారని, మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

