Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదం నలుగురికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 2:47 PM కామరెడ్డిGeneral
రోడ్డు ప్రమాదం నలుగురికి తీవ్ర గాయాలు - Udayam
పిట్లం మండలం చిన్న కొడఫ్గల్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే హైవే అంబులెన్స్లో క్షతగాత్రులను పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...