వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

