Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
Mohammad Aug 27, 2026 12:56 PM అనంతపురంGeneral
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి - Udayam
గుత్తి మండలం తొండపాడు గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి భవ్యశ్రీ మృతి చెందింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకటేశ్వర యాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రమాద ఘటన నుంచే జిల్లా కలెక్టర్ ఆనంద్ తో ఫోన్ మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...