Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు పనులకు భూమి పూజ

Follow Udayam on Google
dineshkumar Sep 05, 2026 6:19 PM చిత్తూరుGeneral
రోడ్డు పనులకు భూమి పూజ - Udayam
చిత్తూరు నగర పాలక పరిధిలో 5వ వార్డు పోలీస్ కాలనీలో సిమెంట్ రోడ్ నిర్మాణానికి జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు గారు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సీకే లావణ్య, శ్రీనివాసులు, గోపాల్, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...