Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు పక్కన నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

Follow Udayam on Google
Saychi kumar Aug 28, 2026 2:37 PM కామరెడ్డిGeneral
రోడ్డు పక్కన నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ప్రారంభం - Udayam
బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి విద్యార్థిని మృతి చెందిన ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించి, ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితులపై ఆరా తీశారు. రహదారి పక్కన ఉన్న నిర్మాణాలు, ఆక్రమణల కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు శుక్రవారం వాటిపై దృష్టి సారించారు.

Comments

G
Loading comments...