Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం, స్థానికులు ఇబ్బందులు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 1:10 PM వికారాబాద్General
రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం, స్థానికులు ఇబ్బందులు  - Udayam
మండల కేంద్రంలోని గ్రంథాలయం అంగన్‌వాడీ కేంద్రం ఎదురుగా ఉన్న సీసీ రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభం ఉండటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగే ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదాలు జరగకముందే ఆ స్తంభాన్ని రోడ్డు పక్కకు మార్చాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...