వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం పట్టణంలోని బొబ్బిలి రోడ్డులో ఉన్న డిఫెన్స్ కాలనీలో రోడ్డు అధ్వానంగా ఉండటంతో వర్షాలు పడినప్పుడు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లేందుకు, నిత్యావసర సరుకులు తీసుకురావడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు.
వర్షపు నీరు నిల్వ ఉండటంతో వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

