వార్తలకు తిరిగి వెళ్లండి
పార్వతీపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆఫీస్ జంక్షన్ వద్ద రోడ్డు గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరారు. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డారని తెలిపారు.
గోతుల్లో దిగిన వాహనాలు నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు గోతులు పూడ్చాలని ప్రయాణికులు కోరారు.
Comments
Loading comments...

