వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ డీపీఆర్‌ఓ ఆదేశాల మేరకు శుక్రవారం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రోడ్డు భద్రతపై కళాజాత నిర్వహించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. అతివేగం ప్రాణాంతకమని, మైనర్లకు బైకులు ఇవ్వవద్దని పాటల ద్వారా అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

