వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీవో) డి. శ్రీనివాస్ సూచించారు.
బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లు, పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Comments
Loading comments...

