Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోబోటిక్స్‌పై విద్యార్థులకు ప్రత్యేక వర్క్‌షాప్

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 20, 2026 12:24 PM నిజామాబాద్General
రోబోటిక్స్‌పై విద్యార్థులకు ప్రత్యేక వర్క్‌షాప్ - Udayam
సిరికొండ మండలంలో తెలంగాణ ఆదర్శ పాఠశాల & కళాశాల, సిరికొండలో సోహం అకాడమీ ఆధ్వర్యంలో 8, 9వ తరగతి విద్యార్థులకు శనివారం రోబోటిక్స్‌పై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో 106 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేలా ప్రాక్టికల్‌ కార్యకలాపాలు నిర్వహించారు.

Comments

G
Loading comments...