Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపల్లి సంతోష్‌ కుమార్‌కు నామినేటెడ్ పదవి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 30, 2026 10:57 AM వికారాబాద్General
రొంపల్లి సంతోష్‌ కుమార్‌కు నామినేటెడ్ పదవి - Udayam
తాండూరు కాంగ్రెస్ యువనేత రొంపల్లి సంతోష్ కుమార్‌కు రాష్ట్రస్థాయి నామినేటెడ్ కార్పొరేషన్ పదవి దక్కనుంది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంతోష్ కుమార్ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. పార్టీ కోసం ఆయన చేస్తున్న సేవలను సీఎంకు వివరించగా, త్వరలోనే సముచిత నామినేటెడ్ పదవి కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...