Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్లను కరువు మండలంగా ప్రకటించాలి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 11, 2026 6:21 PM పల్నాడుGeneral
రొంపిచర్లను కరువు మండలంగా ప్రకటించాలి - Udayam
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గి పంటలు పండే పరిస్థితి లేనందున రొంపిచర్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొంటూ రొంపిచర్లలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ప్రతి కుటుంబానికి రూ.10 వేల కరువు భత్యం మంజూరు చేయాలని కోరుతూ తహశీల్దార్ బండి నిర్మలాకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...