Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్లలో రైతులతో డీఏవో జగ్గారావు ముఖాముఖి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 7:11 PM పల్నాడుGeneral
రొంపిచర్లలో రైతులతో డీఏవో జగ్గారావు ముఖాముఖి - Udayam
రొంపిచర్లలో రైతులతో డీఏవో జగ్గారావు ముఖాముఖి నిర్వహించి వర్షాభావ పరిస్థితులు, పంటల సాగుపై వివరాలు సేకరించారు. రాబోయే రోజుల్లో మంచి వర్షం పడితే కంది సాగు చేస్తామని రైతులు తెలపగా, గడ్డి పంటలకు కావలసిన యూరియాను తప్పకుండా అందజేస్తామని డీఏవో హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...