వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సై లోకేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు.
అనంతరం పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

