Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొనాల్డో పెళ్లికి ముహూర్తం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 03, 2026 9:39 PM జాతీయంక్రీడలు
రొనాల్డో పెళ్లికి ముహూర్తం - Udayam
పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో తన సుదీర్ఘకాల ప్రేయసి జార్జినా రోడ్రిగ్వేజ్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఆగస్టు 8న పోర్చుగల్‌లోని మదీరాలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఫంచల్‌ కేథడ్రల్‌లో మత పెద్దల సమక్షంలో వివాహ వేడుక జరగనుండగా, అనంతరం సావోయ్‌ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితులకు విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...