వార్తలకు తిరిగి వెళ్లండి

సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'రోమాంచకం' టైటిల్ ట్రాక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనంతిక సనీల్ కుమార్ కథానాయికగా నటిస్తున్నారు.
ప్రేమ, హాస్యం, ఉత్కంఠతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 3న విడుదల కానుంది.
Comments
Loading comments...

