వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లోని రాంనగర్‌లో నార్కోటిక్ జాగిలం 'రోమా' సహాయంతో పోలీసులు గంజాయిని గుర్తించారు. అనుమానిత నివాసాల్లో తనిఖీలు చేపట్టగా, గోడం నగేశ్ ఇంట్లో దాచిన 39 గ్రాముల గంజాయిని రోమా పసిగట్టి పట్టుకుంది.
పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి, మాదకద్రవ్యాల నిల్వపై నిఘా పెంచారు.
Comments
Loading comments...

