Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొళ్లలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 4:43 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రొళ్లలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు - Udayam
రొళ్ల మండలంలో గురువారం జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ మండలాల నుంచి చేరుకున్న అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో విధుల కోసం పేర్లు నమోదు చేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు, సిబ్బందికి మౌలిక వసతులపై అధికారులు చర్చించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు.

Comments

G
Loading comments...