Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

చైనా నుంచి రోబోటిక్ టెలిసర్జరీ

Rohit Singh May 27, 2026 10:10 AM హైదరాబాద్ 15 viewsabout 7 hours ago
చైనా నుంచి రోబోటిక్ టెలిసర్జరీ - Udayam Digital
చైనాలో ఉన్న వైద్యుడు హైదరాబాద్‌లోని ఒక మహిళకు రోబో సహాయంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. దాదాపు 3,900 కిలోమీటర్ల దూరం నుండి అధునాతన సాంకేతికత సాయంతో జరిగిన ఈ వినూత్న రోబోటిక్ టెలిసర్జరీ వైద్యరంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. మూత్రనాళ సమస్యతో బాధపడుతున్న రోగికి ఏఐఎన్‌యూ (AINU) వైద్యుడు డాక్టర్ సయ్యద్ ఎండీ గౌస్ చైనాలోని వూహాన్ నగరం నుండి ఈ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని వైద్య బృందం ఇందుకు సహకరించింది.

Comments

G
Loading comments...