Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోల్ట్ నే దాటేసిన రోబో

Follow Udayam on Google
Sai Aug 24, 2026 4:38 PM జాతీయంక్రీడలు
బోల్ట్ నే దాటేసిన రోబో - Udayam
బీజింగ్‌లో జరుగుతున్న వరల్డ్ హ్యూమనాయిడ్ రోబట్ గేమ్స్‌లో చైనాకు చెందిన టియాంగాంగ్ అల్ట్రా 100 మీటర్లను 9.39 సెకన్లలో పూర్తి చేసి ఉసేన్ బోల్ట్ 9.58 సెకన్ల ప్రపంచ రికార్డును అధిగమించింది. హానర్‌కు చెందిన లైట్నింగ్ 9.47 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. గత ఎడిషన్‌లో టియాంగాంగ్ అల్ట్రా ఇదే రేసును 21.50 సెకన్లలో పూర్తి చేసింది.

Comments

G
Loading comments...