వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు ఆశ్రం కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపై కారులో నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు నగలను ఇద్దరు దుండగులు అపహరించినట్లు రూరల్ ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న అమర్‌నాథ్‌రెడ్డి కుటుంబం విశ్రాంతి కోసం కారు నిలిపింది. ఏసీ పనిచేయక అద్దాలు దించుకుని నిద్రిస్తున్న సమయంలో దుండగులు 33 గ్రాముల రెండు లాకెట్లను లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

