వార్తలకు తిరిగి వెళ్లండి

మనుబోలు మండలం కాగితాలపూర్ క్రాస్ రోడ్డులో వైన్ షాపు సిబ్బందిపై దుండగులు దాడి చేసి రూ.3 లక్షలు చోరీ చేశారు. షాపు మూసి రెండు బైకులపై ఇంటికి వెళ్తుండగా నాలుగు మంది దుండగులు అడ్డుకుని రమేశ్‌పై కారం చల్లి నగదు ఎత్తుకెళ్లారు.
బాధితులు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

