Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే క్రాసింగ్‌లకు పరిష్కారంగా ROB, RUB పనులు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 07, 2026 11:33 AM వరంగల్General
రైల్వే క్రాసింగ్‌లకు పరిష్కారంగా ROB, RUB పనులు - Udayam
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైల్వే లెవల్ క్రాసింగ్ సమస్యల పరిష్కారానికి కేంద్రం రూ.197 కోట్లతో నాలుగు ROB, RUB పనులు చేపట్టింది. ఇందులో ఒక పనికి టెండర్ ఖరారు కాగా, మరో మూడు పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు ROBల నిర్మాణం చేపడుతోంది. పనులు పూర్తైతే రాకపోకలకు మరింత సౌకర్యం కలగనుంది.

Comments

G
Loading comments...